యోగీ ఆత్మ కధ
యోగి ఆత్మ కధ
నా పేరు సత్యనారాయణ నేను ఒక యోగి ఆత్మ కధ గురించి వ్రయుచున్నాను
పరమహంస యోగానంద
" క్రమ శిక్షణ ద్వారా సరీరాని అదుపు చేసుకునే తపస్వుల కనాను , జ్ఞాన అనుసరించే వారి కన్నాను, కర్మ మర్గలును అనుసరించే వారి కనను యోగి ఉన్నతుడుగా భావించబడుతున్నాడు ఒ అర్జున నువ్వు యోగి కమ్ము" "భగవత్గీత "
ఒక యోగి ఆత్మ కధ కు ప్రపంచ వ్యాప్త ప్రశంసలు
ఒక యోగి ఆత్మ నవ సకపు ఉపనిషతుగా సంబవించబడుతోమ్ది. ప్రపంచ వ్యాప్తముగా aసత్యనేవ్శుకుల ఆధ్యాత్మిక పిపాసను అది తీర్చింది ఒక యోగి ఆత్మ కధ అనే భంగారు పాత్రలో అవసరమిన భారతదేసపు సనాతన ధర్మమురుతం నిలువచేయబడింది"
ప్రోపెసోర్ అశుతోష్ దాస్ , పె . హెచ్. డి. దే లైట్ కలకత విశ్వవిద్యాలయం"
" ఇది ఒక అసాదరణమైన కధ : " న్యూయార్క్ టైమ్స్ పత్రిక "
ప్రతి సంవత్సరం pరచురించబడే వేలాది పుస్తకాల్లో కొన్ని వినోదాన్ని కలిగిస్తాయి కొన్ని విజ్ఞానాన్ని కలిగిస్తాయి. కొన్ని జ్ఞాన బిక్ష పెడతాయి. ఒక పాఠకుడికి ఒకే పుస్తకములో ఈ మూడు లభిస్తే అతడు అతనిని అదురుస్తావంతినిగా bఆవించుకోవాలి ఒక యోగీ ఆత్మ కధ ఇంక ఎంతో అరుదిన పుస్తకం అది మనస్సు యొక్క ఆత్మ యొక్క కేతకనను తెరుస్తుమ్ది. - ఇండియా జనరల్
తరువాయి రేపు మధ్యానం రెండు గంటలకు
నమస్కారము
సత్య